కల్వలపాలెంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం

59చూసినవారు
కల్వలపాలెంలో ఘనంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం
మాడ్గులపల్లి మండలం కల్వలపాలెంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఉదయం ఘనంగా ప్రారంభించడం జరిగింది. సన్నబియ్యం పంపిణీ పేదలు అందరు రేషన్ బియ్యం తినాలని వృధా అవ్వొద్దని కాంగ్రెస్ కార్యకర్తలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో డీలర్ రేణుక, చొక్కారావు, మాజీ ఎంపీపీ పోకల శ్రీవిద్య రాజు, కల్పన, యల్లయ్య, సతీష్ జగన్, పద్మ, దానియేలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్