మిర్యాలగూడ: పార్థివ దేహానికి పూలమాలవేసి పరామర్శించిన కాంగ్రెస్ అధ్యక్షులు

84చూసినవారు
మిర్యాలగూడ: పార్థివ దేహానికి పూలమాలవేసి పరామర్శించిన కాంగ్రెస్ అధ్యక్షులు
మిర్యాలగూడ పట్టణం 31 వ వార్డ్ బంగారుగడ్డలో ఇందిరమ్మ కాలనీకి చెందిన కోతి సుందరమ్మ పరమపదించడంతో వారి పార్థివ దేహాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి, డీసీసీ జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలు సందర్శించి, పూల మాలలు సమర్పించి,,నివాళులు అర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించినారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీవాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్