మిర్యాలగూడ: పెద్దగట్టు జాతరకు భక్తులు తరలి రావాలి

64చూసినవారు
మిర్యాలగూడ: పెద్దగట్టు జాతరకు భక్తులు తరలి రావాలి
దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావాలని వేములపల్లి మాజీ సర్పంచ్ చిర్రమల్ల యాదవ్ తెలియజేశారు. ఈ సందర్భంగా పెద్దగట్టు జాతర వాల్ పొస్టర్ ఆవిష్కరణ వేములపల్లి మండలంలో జరిగింది. ఈనెల 16 నుంచి 20 వరకు జరుగు పెద్ద గట్టు జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చిర్ర మల్లయ్య యాదవ్, మిర్యాలగూడ డివిజన్ యాదవ సంఘం కార్యదర్శి చేగొండి మురళీ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్