మిర్యాలగూడ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం

61చూసినవారు
మిర్యాలగూడ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం
మిర్యాలగూడ పట్టణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజేత పీజీ కాలేజీలో మహిళా దినోత్సవ కార్యక్రమం, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బంటు కవిత మరియు చిత్రం ఉమా, ఎస్సీ జిల్లా అధ్యక్షులు, ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి, విశిష్ట అతిథులుగా డాక్టర్ వాసంతి, డాక్టర్ దివ్య రేణుక, శ్రీదేవి లాయర్, కవిత హాస్టల్ వార్డెన్, అరుణ హెడ్మాస్టర్, పూలమ్మ, హాజరయ్యారు, ముజ్జ రామకృష్ణారావు, విష్ణుమూర్తి తదితరులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్