మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో ఉన్నత పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్లేట్లు ఆవుల సత్యనారాయణ రెడ్డి ఆవుల వెంకటమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆవుల అనంతరెడ్డి అందచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే విజయసింహారెడ్డి పాల్గొని ప్రసంగించారు.