పచారిగడ్డ గ్రామంలో నల్లమెట్ల బిక్షం యాదవ్ దశదిన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్బంగా మిర్యాలగూడ యాదవ సంఘం నాయకులు, చింతలచెరువు లింగయ్య యాదవ్, గౌరవ అధ్యక్షుడు, కార్యదర్శి చేగొండి మురళి యాదవ్, కె పి రాజు, యాదవ సంఘం సీనియర్ నాయకులు బోర మారయ్య యాదవ్, కృష్ణమూర్తి, కట్ట మల్లేష్ గౌడ్, రాములు గౌడ్, పాతూరి గోవర్ధిని, తదితరులు పాల్గొన్నారు.