మిర్యాలగూడ: శివాజీ జయంతి కార్యక్రమం

82చూసినవారు
మిర్యాలగూడ: శివాజీ జయంతి కార్యక్రమం
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్ర భారతి పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. అనంతరం చత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి పాఠశాల ప్రిన్సిపాల్ కందుల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బీసీ రాష్ట్ర అధికార సమితి రాష్ట్ర కార్యదర్శి దాసరాజు జయరాజు, బీసీ జేఏసీ కో-కన్వీనర్ చేగొండి మురళి యాదవ్ తో కలిసి పూలమాలలు వేశారు.

సంబంధిత పోస్ట్