మిర్యాలగూడ: బీసీ భవన్ లో శ్రీకాంతాచారి వర్ధంతి

65చూసినవారు
మిర్యాలగూడ: బీసీ భవన్ లో శ్రీకాంతాచారి వర్ధంతి
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడైన శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆయనకు మిర్యాలగూడ పట్టణంలో  బీసీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. విశ్వకర్మ సంఘం అధ్యక్షులు ఈశ్వరాచారి మాట్లాడుతూ తన శరీరానికి నిప్పంటించుకుని అగ్ని జ్వాలలతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసిపడే విధంగా చేసి, తెలంగాణ ప్రజలను కదిలించిన గొప్ప అమరుడు శ్రీకాంతచారి అని అన్నారు.

సంబంధిత పోస్ట్