యోగాతో రోజు ప్రారంభం కావాలి

63చూసినవారు
యోగాతో రోజు ప్రారంభం కావాలి
మనిషి జీవనం ప్రతిరోజు యోగాతో ప్రారంభం కావాలని మిర్యాలగూడ యోగా సాధకులు పిలుపునిచ్చారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మిర్యాలగూడ యోగా క్లబ్లో యోగసనాలు ప్రదర్శించారు. యోగా ప్రాధాన్యత చాటుతూ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. కేఎన్ఎం డిగ్రీ కళాశాలలో విద్యార్థులు యోగసనాలు ప్రదర్శించి యోగా ప్రాముఖ్యత చాటారు.

సంబంధిత పోస్ట్