దొంగలను పట్టుకున్న గ్రామస్తులు

3282చూసినవారు
దొంగలను పట్టుకున్న గ్రామస్తులు
శాలిగౌరారం మండలం ఆకారం, చిత్తలూరు గ్రామంలో శుక్రవారం వృద్ధురాలికి జ్యోతిష్కం చెప్తామని మాయమాటలు చెప్పి దొంగతనానికి యత్నించారు. గమనించిన స్థానికులు దొంగలను పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్