తెలంగాణ ఉద్యమకారుడికి సన్మానం

84చూసినవారు
తెలంగాణ ఉద్యమకారుడికి సన్మానం
చండూరు మండల కేంద్రంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు కళ్లెం సురేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలో గొల్లగూడెం సర్పంచ్ సాపిడి రాములు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు తెలంగాణ గౌడ సంఘం నాయకులు మాద సుధాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐతరాజు మల్లేష్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్