రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు

3816చూసినవారు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమల గిరి మండలం కొంపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు ఆర్పీంచారు. యువత మాట్లాడుతూ అంబేద్కర్ అణగారిన వర్గాల వారిఅభివృద్ధికి చేసిన కృషి చీరస్మరణీయం అని వారి ఆశాయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్