ఘనంగా ప్రధానోపాధ్యాయులు జన్మదిన వేడుకలు

68చూసినవారు
ఘనంగా ప్రధానోపాధ్యాయులు జన్మదిన వేడుకలు
త్రిపురారం మండలం పరిధిలోని రూప్లాతండా ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అశోక్ కుమార్ జన్మ దినోత్సవ వేడుకలు పురస్కరించుకుని గ్రామానికి చెందిన సామాజిక సేవకులు ఎస్ఆర్ బ్రదర్స్ ఫౌండేషన్ వ్యస్థాపకులు థనావత్ రఘు నాయక్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయులు యాదగిరి చారితో కలిసి పూలమాల శాలువాతో సత్కరించి సన్మానించారు.

సంబంధిత పోస్ట్