సాగర్ జలాశయానికి స్వల్ప వరద

68చూసినవారు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతుండటంతో శనివారం 4 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 77, 618 క్యూసెక్కులు ఉండగా పూర్తిస్థాయిలో నీటి నిల్వలు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్