ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

73చూసినవారు
ఘనంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నకిరేకల్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 78వ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. బెల్లి యాదయ్య జాతీయ జెండా ఎగురవేశారు. ఎందరో మహానుభావులు అమరులు కావడం వల్లే మనం స్వాతంత్ర్య ఫలాలు అనుభవిస్తున్నాం అని అన్నారు. యువత దేశభక్తిని పెంచుకొని దేశాభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, గ్రామ పెద్దలు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్