అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు

68చూసినవారు
అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డా. బెల్లి యాదయ్య అధ్యక్షతన మహిళా సాధికారతా విభాగం నిర్వాహకులు హరిత ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను అందంగా అలంకరించిన విద్యార్థినిలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ, చతుర్ద బహుమతులు అందజేశారు. అంతేకాకుండా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విద్యార్థులకు ఇంగ్లీష్ అధ్యాపకుడు శ్రీనివాసాచారి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్