నల్గొండ జిల్లా నకిరేకల్ కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు మరో సారి మానవత్వం చాటుకున్నారు. లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ వారు గుండె రంద్రం, పార్కిన్సన్ తో బాధపడుతున్న సినీ నటి పావలా శ్యామలని ఆదివారం కలిసి రూ.20, 200 ల ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు.