మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్నను గెలిపిద్దాం

60చూసినవారు
మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తీన్మార్ మల్లన్నను గెలిపిద్దాం
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు నారాయణ స్కూల్, వాసవి కాలేజ్ స్టడీ సెంటర్లో జిల్లా ప్రధాన కార్యదర్శి అంజన్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు మల్లన్నకు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ షాదుల్లా, లింగాల వెంకన్న, పన్నాల రాఘవ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్