నకిరేకల్: చేయి చేయి కలిపి జీవనోపాధి కల్పించిన లిటిల్ సోల్జర్స్ టీం

65చూసినవారు
నకిరేకల్: చేయి చేయి కలిపి జీవనోపాధి కల్పించిన లిటిల్ సోల్జర్స్ టీం
నకిరేకల్ కి చెందిన లిటిల్ సోల్జర్స్ ఒక నిరుపేద మహిళకు జీవనోపాధి కల్పించి మానవత్వం చాటుకుంది. మాడుగులపల్లి మండలం చెర్వుపల్లికి చెందిన మర్రి వెంకటమ్మ భర్త కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయాడు. దత్తత తీసుకున్న బాబు శివ దివ్యాంగుడు.. బాబు వైద్యానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది అవుతుందని.. సాయం చేయమని లిటిల్ సోల్జర్స్ ఫౌండేషన్ ను సంప్రదించారు. ఫ్రిజ్, దుకాణంలోకి ముడిసరుకులతో జీవనోపాధి కల్పించి మానవత్వం చాటుకుంది.

సంబంధిత పోస్ట్