నార్కట్ పల్లి: సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ

66చూసినవారు
నార్కట్ పల్లి: సీఎం కప్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎంఈఓ
సీఎం కప్ 2024 లో భాగంగా బి వెల్లంల జడ్ పి హెచ్ ఎస్ లో జరిగిన నార్కట్ పల్లి మండల స్థాయి కబడ్డీ, కోకో, వాలీబాల్ జట్ల ఎంపికలను ఎంఈఓ కె. నరసింహ గురువారం ప్రారంభించారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికైన వారు ఈనెల 16, 17, 18 తేదీలలో జిల్లా స్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ ఛార్జ్ హెచ్ ఎం నరేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్