నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన పాఠశాల ప్రారంభం

58చూసినవారు
నకిరేకల్ పట్టణంలో ఉద్దీపన పాఠశాల ప్రారంభం
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని వాసవి కళాశాలలో ఈ ఎడాది నుండి ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సరీ నుండి 5వ తరగతి వరకు అందిచనున్న ఉచిత ఆంగ్ల విద్య బ్రొచర్ శుక్రవారం ఎమ్మెల్యే, ఉద్దీపన ఫౌండేషన్ చైర్మన్ వేముల వీరేశం అవిష్కరించారు. ఈ సందర్బంగా తమ ఫౌండేషన్ గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. అడ్మిషన్ల కోసం +917330712152 సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్