సిపిఎం సీనియర్ సభ్యులు దొడ్డి యాదయ్య మృతి

55చూసినవారు
సిపిఎం సీనియర్ సభ్యులు దొడ్డి యాదయ్య మృతి
చిట్యాల మండలం తాళ్ళవెళ్ళంల గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ సభ్యులు కామ్రేడ్ దొడ్డి యాదయ్య (58) అకాల మరణం పట్ల ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ యాదయ్య మృతదేహం పై ఎర్ర జెండా కప్పి పూలమాలలు వేసి జోహార్లు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ, యాదయ్య కడవరకు కమ్యూనిస్టు కార్యకర్తగా పని చేశారని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్