కార్మికులకు 26 వేల కనీస వేతనం అమలు చేయాలి: సి ఐ టి యు

77చూసినవారు
కార్మికులకు 26 వేల కనీస వేతనం అమలు చేయాలి: సి ఐ టి యు
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ క్యాజువల్ టెంపరరీ డైలీ వేజ్ అప్రెంటిస్ హోమ్ బేస్డ్, వివిధ స్కీముల్లో, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కార్మికులకు 26 వేల కనీస వేతనం అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ లక్ష్మీనారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. శనివారం సిఐటియు జాతీయ కమిటీ పిలుపుమేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్