మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు

1055చూసినవారు
రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను గురువారం క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన విశేష స్పందన లభించింది. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డితో పాటు పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్