సామాగ్రి పంపిణీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలి

62చూసినవారు
సామాగ్రి పంపిణీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలి
శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను పూర్తిచేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అధికారులు ఆదేశించారు. శనివారం ఆయన వరంగల్- ఖమ్మం- నల్గొండ శాసనమండలి పట్టబధ్రుల ఉప ఎన్నికలకు సంబంధించి నల్గొండ జిల్లా ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన సెయింట్ ఆల్ఫాన్స్ పాఠశాలను సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్