కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి

58చూసినవారు
కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయండి
కల్లుగీత కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఇండ్లూర్ గ్రామంలో కరపత్రాలను కొండా వెంకన్న, చౌగోని సీతారాములు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్టోబర్ 18వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే కల్లు గీతా కార్మిక సంఘం 67వ వార్షికోత్సవాలను జయప్రదం చేయాలని జిల్లాలోని కల్లుగీత కార్మికులకు పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్