చిట్యాల: త్రో బాల్ పోటీలకు ఎంపికైన గ్రీన్ గ్రోవ్ విద్యార్థులు

60చూసినవారు
చిట్యాల: త్రో బాల్ పోటీలకు ఎంపికైన గ్రీన్ గ్రోవ్ విద్యార్థులు
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రీన్ గ్రోవ్ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి త్రో బాల్ పోటీలకు సోమవారం ఎంపికయ్యారు. తెలంగాణ త్రోబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 16న రాష్ట్రస్థాయి త్రో బాల్ పోటీలు హైదరాబాద్ లోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి త్రో బాల్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గ్రీన్ గ్రోవ్ విద్యార్థులు సహస్ర లక్ష్మి, ముబాసిర్ అలీ, ప్రీతిబ్జెస్సి ఎంపికయ్యారు.

సంబంధిత పోస్ట్