నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాల బావి వద్ద ఉన్న గోదాము వద్ద ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూము వద్ద బ్యాలెట్ బాక్సుల భద్రత ఏర్పాట్లను శుక్రవారం జిల్లా ఎస్ పి శరత్ చంద్ర పవార్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పర్యవేక్షించారు. భద్రతా చర్యలకు తగు సూచనలు సలహాలు అందించారు. వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ లో భాగంగా పోలైన వాలెట్ బాక్సులను భద్రతలో ఎలాంటి తప్పులు తాగివ్వకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.