సీఎంఆర్ఎఫ్‌ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: చాడ

60చూసినవారు
సీఎంఆర్ఎఫ్‌ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: చాడ
బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి ఆదివారం నల్గొండ పట్టణానికి చెందిన 20 మందికి మంజూరైన సీఎంఆర్ఎఫ్‌ను చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ సీఎం సహాయ నిధి కోసం పేద ప్రజలు మాత్రమే అర్జీలు పెట్టుకోవడం జరుగుతుందన్నారు. కాగా వీలైనంత త్వరగా వారికి నిధులను విడుదల చేయాలని, జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ని త్వరితగిన పూర్తి చేసి వీలైనంత త్వరలో ప్రారంభించి వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్