ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వపాఠశాలలు విద్యను అందించాలి

82చూసినవారు
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వపాఠశాలలు విద్యను అందించాలి
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లేముల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్