నష్టపోయిన బాధితులను తక్షణమే ఆదుకోవాలి

51చూసినవారు
నష్టపోయిన బాధితులను తక్షణమే ఆదుకోవాలి
నల్గొండ టౌన్ లో తీవ్ర గాలి దుమారం వర్షం కారణంగా నష్టపోయిన బాధిత కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని జిల్లా స్థాయి అధికారులను సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్ అన్నారు. నల్గొండ ఎంతోమంది ఇల్లులు కూలిపోయి చీకట్లో ఉన్నారని, భోజనం కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితులలో ఉన్నారని ఆ బాధిత కుటుంబాలకు తక్షణమే సహకారం అందించాలని కోరారు. జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్