ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే తెలంగాణ భూ ఆక్రమణ చట్టం 1905 సెక్షన్ 7(ఎ) ప్రకారం జరిమానా తో పాటుగా జైలు శిక్ష విధించబడుతుంది. మిర్యాలగూడ డివిజన్ సబ్- కలెక్టర్ అమిత్ నారాయణ్ ఆదేశాల. సెక్షన్ 221 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకుంటే వారికి 3 నెలలు జైలు శిక్ష, 500 నుండి 2 వేల రూ/- వరకు జరిమానాతో పాటుసెక్షన్126, 152, 163 మరియు 164తో సహా అవసరమైన తగు చర్యలు తీసుకోబడతాయని తెలియజేయడం జరిగింది.