బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే

71చూసినవారు
బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే
నల్గొండ జిల్లా పీఏపల్లి మండలానికి చెందిన మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోడియ నాయక్ అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి బాధితుని పరామర్శించి, ఆరోగ్య వివరాలను వైద్య అధికారులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్