నల్గొండ: బీఆర్ఎస్ నాయకులకు అసలు మానవత్వమే లేదు

67చూసినవారు
నల్గొండ ఎస్ఎల్​బీసీ ఘటనపై బీఆర్ఎస్ నాయకులకు అసలు మానవత్వమే లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం  అన్నారు. అనంతరం మాట్లాడుతూ అనుకోని ప్రమాదం వల్ల 8 మంది అందులో చిక్కుకుపోతే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఎలాగైనా వారిని కాపాడాలని మేము ప్రయత్నిస్తుంటే చిక్కుకున్న వారు చనిపోవాలని బీఆర్ఎస్ కోరుకుంటుందన్నారు.

సంబంధిత పోస్ట్