నల్గొండ: సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

50చూసినవారు
నల్గొండ: సీనియర్ జర్నలిస్ట్ ను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
మూడు రోజుల నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కలీమ్ ఖాన్ ను నల్గొండ బీఆర్ఎస్ నాయకులు బుధవారం పరామర్శించారు. బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ జాఫర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ ద్వారా విషయం తెలుసుకున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండి కలీంను ఫోన్ ద్వారా ఆయనకు ధైర్యం చెప్పడమే కాకుండా.. స్వస్థత చేకూరేందుకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్