నల్గొండ పట్టణంలోని స్థానిక ఆర్టీసీ కాలనీ వద్ద తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట్ర అధ్యక్షుడు జాతీయ నాయకులు తిరుగమల్ల షాలెమ్ రాజు గురువారం మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మృతి పై సీబీఐ తో సమగ్ర విచారణ చేపట్టాలీ అని తెలంగాణ మాల మహానాడు సైన్యం రాష్ట అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. చర్చ్ పాస్టర్ ల పై దాడి దారుణం అని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ బైక్ అస్సిడెంట్ కాదు ముమ్మాటికి హత్యే అని అన్నారు.