జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ భవనంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వక్ఫ్ బిల్లుపై వివిధ పార్టీల సంఘాలకు చెందిన మేధావులతో సదస్సు నిర్వహించడం జరిగింది. మైనార్టీ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఏఏ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా షేక్ అక్బర్ పాల్గొని మాట్లాడుతూ మత స్వాతంత్రపు హక్కును ఆర్టికల్ 25 ను కాలరాస్తూ ఉందని వక్తలు కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండించారు.