నల్గొండ: నూర్ మస్జీద్ లో నిరసన

76చూసినవారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వర్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నల్గొండలో ముస్లిమ్ లు శాంతియుత నిరసన చేపట్టారు. స్థానిక నూర్ మస్జిద్ లో ప్రార్థనల అనంతరం వక్స్ బోర్డు బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నల్ల రిబ్బన్ ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో ఉన్న వర్ఫ్ బోర్డు భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడానికి బిల్లుకు సవరణలు చేపట్టిందని దుయ్య బట్టారు.

సంబంధిత పోస్ట్