రోజు రోజుకు ఎండ వేడిమి ఎక్కువ అవుతున్న దృశ్య చలివేంద్రాల ద్వారా వేసవి దాహార్తిని తీర్చడం అభినందనీయమని డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్న మోరిశెట్టి నాగేశ్వరరావుని అభినందించారు, మరిన్ని సామాజిక సేవల ద్వారా ప్రజల వైపు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంటర్ రైటర్స్ తదితరులు పాల్గొన్నారు.
Where: నల్గొండ