నల్గొండ జిల్లా క్షయ నివారణ కేంద్రం ఆధ్వర్యంలో మార్చి 24న జరుగు టీబీ డే సందర్భంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ టీబీ పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని అవగాహన కలిగి ఉండాలని శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, నర్సింగ్ విద్యార్థులు, పారామెడికల్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు.