పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు

72చూసినవారు
పోలింగ్ కేంద్రాలలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు
నల్గొండ పార్లమెంట్ నియోజకర్గానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 2061 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటులన్నింటిని పూర్తిచేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు. ఆదివారం సాయంత్రం నాటికి పోలింగ్ బృందాలన్నీ సంబంధిత పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని ఆమె వెల్లడించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంటు ఎన్నికల పంపిణీ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.

సంబంధిత పోస్ట్