సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామ శర్మ మృతి

78చూసినవారు
సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామ శర్మ మృతి
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామశర్మ (90) కొద్దిసేపటి క్రితం మృతి చెందారు. నల్గొండలోని రామగిరిలోని ఆయన స్వగృహంలో వయాభారంతో బుధవారం మృతి చెందిన జరిగింది. కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో జన్మించిన అనంతరామ శర్మ చిన్నప్పటినుంచి ప్రగతిశీలభావాలతో పెరిగారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వైపు తన మళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్