నకిరేకల్ మండల కేంద్రంలోని తెలంగాణ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ భవనంలో శనివారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నకిరేకల్ డివిజన్ మహాసభ కు ముఖ్యఅతిథిలుగా జిల్లా అధ్యక్షడు ఆకారపు నరేష్, కార్యదర్శి ఖమ్మంపాటీ శంకర్ హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయి అన్నారు.