గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి

84చూసినవారు
గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి
ప్రత్యేక అధికారులు రానున్న రెండు నెలలు గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా అధికారుల సమ్మిలిత సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలో చిన్న చిన్న పనులు చేసేందుకు గాను పంచాయతీ కార్యదర్శులకు అడ్వాన్స్ తీసుకునే సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్