విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను పూర్తిచేయాలి

80చూసినవారు
విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను పూర్తిచేయాలి
వచ్చే వారం రోజులలో జిల్లాలోని అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలలో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పోషణ అభియాన్ పై మహిళా శిశు సంక్షేమ శాఖలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, సిడిపిఓలు, వైద్యాధికారులు ఆర్ బి ఎస్ కే కింద అన్ని కేజీబీవీలు, మోడల్ పాఠశాలల్లో విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్