అడ్వకేట్ జటంగి కి మాజీమంత్రి జగదీష్ రెడ్డి నివాళి అర్పించారు. మాజీ మంత్రి మాట్లాడుతూ గత కొంతకాలంగా అనారాగ్యంతో వైద్యసేవలు పొందుతూ అకాలంగా మృతిచెందిన ప్రముఖ అడ్వకేట్ జటంగి వెంకటేశ్వర్లు పార్థివ దేహానికి వట్టిఖమ్మంపహాడ్ లోని వారి నివాసంలో మంగళవారం మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.