సూర్యాపేట: గంగాభవాని జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి

79చూసినవారు
సూర్యాపేట: గంగాభవాని జాతరలో పాల్గొన్న మాజీ మంత్రి
శ్రీశ్రీశ్రీ గంగాభవాని మొదటి వార్షికోత్సవ జాతర మహోత్సవానికి విచ్చేసిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, సూర్యాపేట జిల్లా పరిషత్ మాజీ  వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్. ఈ కార్యక్రమంలో బొప్పారం యాదవ సంఘం సోదరులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్