సూర్యాపేట: బీజేపీ, బీఆర్ఎస్ వేరు అంటే ఎవరు నమ్మరు

55చూసినవారు
సూర్యాపేట: బీజేపీ, బీఆర్ఎస్ వేరు అంటే ఎవరు నమ్మరని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, స్పోక్ పర్సన్ అద్దంకి దయాకర్ మంగళవారం  అన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ను వ్యతిరేకించడమే ఈ రెండు పార్టీల చీకటి ఒప్పందం. బీఆర్ఎస్ ను బీజేపీ పార్టీ కాపాడుతుంది. బీజేపీ తెచ్చిన ప్రతి చట్టం, ప్రతి బిల్లుల అమలు సందర్భంలోనూ కేంద్రంలోని బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని డా. అద్దంకి దయాకర్ అన్నారు.

సంబంధిత పోస్ట్