మందుల కొరతను తీర్చి రోగులను కాపాడాలి

76చూసినవారు
మందుల కొరతను తీర్చి రోగులను కాపాడాలి
నల్లగొండ జిల్లాలోని 31 మండలాల్లోని అన్ని PHC లలో మందుల కొరత తీవ్రంగా ఉన్నదని, రోగులకు డాక్టర్లు మందులు రాయడంతో బయట తెప్పించుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపోక ఇబ్బందులకు గురవుతున్నారని" ప్రజా పోరాట సమితి (PRPS) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి మెమోరాండం అందజేసారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్