నల్గొండ జిల్లా డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి ఇటీవల గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పిడి శేఖర్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన ప్రస్తుత ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం తీసుకోవాలని సూచించారు. వారి వెంట స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.